Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది.

పేదలకు మంచి చేయొద్దనేది వారి ఉద్దేశం : సీఎం జగన్

రాష్ట్రంలో మనం యుద్ధం చేస్తున్నాం… ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి

మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది..

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు

ఓరుగల్లులో హనుమాన్ శోభాయాత్ర

ఓరుగల్లులో వీర హనుమాన్ విజయయాత్ర (శోభాయాత్ర) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  విహెచ్ పీ  మహానగర కార్యదర్శి శ్రీరాం ఉదయ తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  శ్రీరాం ఉదయ్

ఏపీలో పురుడుపోసుకున్న మరో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్‌కుమార్ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత

ఆదరణ సేవాసమితి ఎన్జీవో ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్టేషనరీ కిట్ పంపిణీ ఈరోజు చేశారు. కరోనా పట్ల అలాగే, ఫైనల్ ఎగ్జామ్స్ పట్ల విద్యార్థులకున్న

వరి ధాన్యం కొనుగోలు పేరుతో కెసిఆర్ డ్రామాలడారు : జక్కలి ఐలయ్య యాదవ్

కెసిఆర్ ప్రభుత్వం గత వారం రోజులుగా గా ధర్నాలు రహదారుల దిగ్బంధం నిరసన పేరుతో డ్రామాలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. వరి ని రాష్ట్ర

ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ పొగడింపు : జిల్లా సంక్షేమ అధికారి

దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు.  2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల

నేడు అనంతపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అనంతపురం నుండి కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న

కొలువుదీరిన జగన్ సర్కార్… కొత్త మంత్రుల శాఖలు ఇవే…! 

ఏపీలో మొత్తం 25 మంది మంత్రులతో కూడిన జగన్ సర్కార్ కొలువుదీరింది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికీ శాఖలను కేటాయించారు. అయితే

కొడాలి నాని కి కీలక పదవి

గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈనేపథ్యంలో నాని కొంత అసంతృపితో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో నానికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలిసింది.

ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు

RSS
Follow by Email
Latest news