Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

*ఇంటికి దీపం ఇల్లాలు… జీవితాన్ని అందించే మన మనిషి*…

➖ ఇంటికి ఆభరణం ఇల్లాలు  !! (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)👩‍❤️‍👨 * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య * చేరదీసేది భార్య * ఆకాశాన సూర్యుడు లేకపోయినా… ఇంట్లో భార్య లేకపోయినా… అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. * భర్త వంశానికి సృష్టికర్త * మొగుడి అంశానికి మూలకర్త, *కొంగు తీసి ముందుకేగినా… * చెంగు తీసి మూతి తుడిచినా…ముడిచినా.. తనకు లేరు ఎవరు […]

మూగబోయిన గులాబీ దళం…!

‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న గులాబీ బాస్. ఇక జరగబోయేదంతా చట్టప్రకారం జరిగే ప్రక్రియే… కామన్ గా నడిచే తంతే..కానీ అది ఎప్పుడు..? ఏ విధంగా జరగబోతుందనేదే ఆసక్తికరం […]

ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు ఆటంకం – TWJF రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణలో వక్తలు.

ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు జర్నలిస్టుల హక్కులకు ఆటంకం కలుగుతుందని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభల’లోగో’ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, తిరుమలగిరి సురేందర్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్​వినయ్​కుమార్​, ఇండియా టీవీ తెలంగాణ ఇన్చార్జి సురేఖ తదితరులు పాల్గొని మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ పాఠకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ పాఠకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో జరుపుకున్న రాఖీ పండుగ ఫోటోను ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ కు  పంపించినట్లయితే ఫోటోను మా వెబ్ ఛానల్ లో ప్రచురిస్తాం. అలాగే మంచి ఫోటోకి బహుమతి కూడా ఇస్తాం. మీరు ఫోటోలు ఈరోజు  సాయంత్రం అయిదు గంటల లోపు మాత్రమే పంపించగలరు. మీ పేరు, అడ్రస్, మీరు ఫోటోలు వాట్సాప్ నెంబరు 8686803051కి  పంపించ గలరు. […]

నేటి నుండి షూటింగ్ లు బంద్… రోడ్డున పడనున్న 26వేల కుటుంబాలు…?

నేటి నుంచి సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నామని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మండలి గిల్డ్ ప్రకటించింది. సినిమా షూటింగ్ లను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి పరిస్థితులు తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకి మాత్రం సరైన సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఈవిషయంపై నిర్మాతలు చెపుతున్న సమాధానాలు నామమాత్రంగానే ఉన్నాయి. కరోనా పాండమిక్ తరువాత తమ ఆదాయ వనరుల్లో మార్పులు వచ్చాయని, ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిందని మాత్రం చెపుతున్నారు. కానీ, ఈ అంశాలు షూటింగ్ ల నిలుపుదలకు […]

తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు..!

అమ్మ ప్రేమ — అమృతం..! నాన్న ప్రేమ — అమోఘం..! మాకు జన్మనిచ్చి .. అమృతాన్ని పంచి.. మాకు అద్భుతమైన..! భవిషత్తుని అందించే అమ్మ నాన్నలకు  పాదాభివందనాలు…! మిము ఎదిగేంత వరకు – మీరు మా మధ్యన లేకుండా…. మిము పిలిచినా వినబడంత – దూరం వెళ్లిపోయారు…! మీరు బౌతికంగా మా మధ్యన లేకున్నా… మా గుండెల నిండా ఉన్నారు..! మీరుణం ఎలా తీర్చుకోవాలి… అమ్మ నాన్న …! మీరు ఎక్కడున్నా మీ చల్లని దీవెనలు – […]

వర్తమాన వారధి… వచ్చే కాలపు “సారథి”

ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర గంగ పరవళ్ళతో పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఆయన వర్తమాన వారధి, భవిష్యత్తు సారథి కాబట్టి! నడుస్తున్న చరిత్రకు, జరగబోయే చరిత్రకు నిలువెత్తు చిరునామా, సంతకమూ కాబట్టి! ఈ శుభ తరుణంలో ఎపి-టిఎస్ సైట్ యధార్థానికి దగ్గరగా ఆ ఎక్స్ క్లూజీవ్ లీడర్ […]

చీలిక దిశగా అన్నాడీఎంకే..!

తమిళనాట రాజకీయ వర్గ విబేధాలతో అన్నాడీఎంకే రెండు ముక్కలుగా చీలిపోయే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను తన గుప్పెట్లో పెట్టుకోవాలని నిచ్చెలి శశికళ వేసిన ఎత్తుగడలని ఆ పార్టీ సీనియర్ నేత, తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అడ్డుకోవడంతో తమిళనాట రాజకీయ వేడి రాజుకుంది. ఒక్కసారిగా క్యాంప్ రాజకీయాలకు తెరలేసింది. జయలలితకు నమ్మకస్తుడైన పన్నీరు సెల్వం ను పదవీచ్యుతుణ్ణి […]

ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో…. పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?

పోలీసుల వాదనపై అనుమానాలెన్నో? ★ వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఎస్పీ వెల్లడించిన వివరాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు కుదరని పొంతన ★ ఈ అనుమానాలకు సమాధానాలు ఉన్నాయా..? ★ అధికారంలో ఉంటే చంపేయటమేనా.? ★ ఇదే ‘నా..’ ప్రజాస్వామ్యం.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) దళిత యువకుడు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) పాత్రకు సంబంధించి పోలీసులు వినిపించిన వాదన పలు అనుమానాలకు తావిస్తోంది. […]

యాదాద్రి టెంపుల్ కి వెళుతున్నారా…? ఇది తెలుసుకుని వెళ్ళండి..

యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం అయ్యింది. అయితే మీరు దైవదర్శనం కోసం యాదాద్రికి వెళుతున్నారా…? అయితే ఇది ఒకసారి తప్పకుండ చదవండి. లేదంటే మీరు నిజంగానే నిలువుదోపిడికి గురవడం మాత్రం ఖాయం. ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం మొదటి సంవత్సరంలోనే వాసులు చేసేటట్లు ఉన్నారు అక్కడి అధికారులు. టెంపుల్ పున : ప్రారంభం కావడం తో దైవ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా శని , ఆదివారాల్లో భక్తుల […]

Latest news