
షుగర్ పేషంట్లు మామిడిపండ్లు తినొచ్చా…? లేదా…?
వేసవిలో విస్తృతంగా దొరికే మామిడిపండ్లు అందరికీ ఇష్టమైన పండు… మామిడి తియ్యదనం దృష్ట్యా మామిడికి దూరంగా షుగర్ బాధితులు షుగర్ కంట్రోల్ ఉంటే మామిడి పండ్లు తినొచ్చంటున్న నిపుణులు పండ్లలో రారాజు మామిడిపండ్లు అందుకే