Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఫిలిప్పీన్స్​లో వరద బీభత్సం…43 మంది మృతి…28 మంది గల్లంతు..

ఫిలిప్పీన్స్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలు  తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వరద బీభత్సంలో

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసిన కేంద్రం …

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దు చేశారు. ఈ మేర‌కు కేంద్రీయ విద్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత

ఆదరణ సేవాసమితి ఎన్జీవో ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్టేషనరీ కిట్ పంపిణీ ఈరోజు చేశారు. కరోనా పట్ల అలాగే, ఫైనల్ ఎగ్జామ్స్ పట్ల విద్యార్థులకున్న

వరి ధాన్యం కొనుగోలు పేరుతో కెసిఆర్ డ్రామాలడారు : జక్కలి ఐలయ్య యాదవ్

కెసిఆర్ ప్రభుత్వం గత వారం రోజులుగా గా ధర్నాలు రహదారుల దిగ్బంధం నిరసన పేరుతో డ్రామాలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. వరి ని రాష్ట్ర

రిపోర్టర్స్ కావలెను

ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ లో పనిచేయడానికి *ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలో జిల్లా లోని అని నియోజకవర్గలకు మరియు మండల వారిగా రిపోర్టర్లు కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. కొత్త

నేటి పంచాంగం

?️ శ్రీ గురుభ్యోనమః? బుధవారం,ఏప్రిల్ 13, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – శుక్ల పక్షం తిథి :ద్వాదశి రా2.39 వరకు వారం:బుధవారం నక్షత్రం:మఖ

ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ పొగడింపు : జిల్లా సంక్షేమ అధికారి

దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు.  2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల

నేటి పంచాంగం

?️ శ్రీ గురుభ్యోనమః?మంగళవారం,ఏప్రిల్ 12, 2022శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంతఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి రా2.17 వరకువారం:మంగళవారంనక్షత్రం:ఆశ్రేష ఉ6.02 వరకు తదుపరి మఖవర్జ్యం:సా6.44 – 8.25దుర్ముహూర్తం:ఉ8.17 – 9.06 &రా10.49

నేడు అనంతపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అనంతపురం నుండి కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న

శశికళకు షాక్…అన్నాడీఎంకే తో సంబంధం లేదు : కోర్ట్

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సోమ‌వారం నాడు మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, శ‌శిక‌ళ‌కు త‌మిళ‌నాడు సెష‌న్స్‌ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శ‌శిక‌ళ‌కు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.

కొలువుదీరిన జగన్ సర్కార్… కొత్త మంత్రుల శాఖలు ఇవే…! 

ఏపీలో మొత్తం 25 మంది మంత్రులతో కూడిన జగన్ సర్కార్ కొలువుదీరింది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికీ శాఖలను కేటాయించారు. అయితే

ఏపీలో కొత్త మంత్రుల శాఖలు ఇవే…!

అంబటి రాంబాబు- నీటిపారుదలశాఖఅంజాద్‌ బాషా-మైనార్టీ సంక్షేమశాఖఆదిమూలపు సురేష్-మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాకబొత్స సత్యనారాయణ- విద్యాశాఖబూడి ముత్యాల నాయుడు-పంచాయతీరాజ్ శాఖబుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి-ఆర్థికశాఖచెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ- బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖదాడిశెట్టి రాజా -రోడ్లు భవనాలుధర్మాన ప్రసాదరావు- రెవెన్యూశాఖగుడివాడ

RSS
Follow by Email
Latest news