Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది.  నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది.  ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే స్టాక్స్  అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈరోజు  మార్కెట్లు నష్టపోయాయి.

ఇక భారతి ఎయిర్ టెల్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ , ఎల్ అండ్ టీ స్టాక్స్ లాభాల బాట పట్టగా, నెస్లే ఇండియా, టైటాన్ , యాక్సిస్ బ్యాంక్ , ఎన్టీపీసీ, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌