Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం
వసంతఋతౌః / చైత్రమాసం / శుక్లపక్షం
తిథి : ఏకాదశి రా 08.04 వరకు ఉపరి ద్వాదశి
వారం    :  శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం   : మఖ ఉ 10.57 ఉపరి పూర్వ ఫల్గుణి (పుబ్బ)
యోగం  : వృద్ధి రా 01.45 వరకు ఉపరి ధృవ
కరణం : వణజి ఉ 06.46 భద్ర రా 08.04 ఉపరి బవ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 09.30 – 10.30 సా 05.00 – 06.00
అమృత కాలం  : ఉ 08.15 – 10.03
అభిజిత్ కాలం  : ప 11.41 – 12.32
-🙌——————-🙌———————🙌 –
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
ముక్తినూతలపాటి శ్రీనువాసు, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్.
💫———————————————💫
వర్జ్యం  : రా 07.59 – 09.48
దుర్ముహుర్తం   : ఉ 08.20 – 09.11 మ 12.32 – 01.22
రాహు కాలం    :  ఉ 10.32 – 12.07
గుళిక కాలం      : ఉ 07.24 – 08.58
యమ గండం     : మ 03.15 – 04.49
ప్రయాణశూల   :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 05.49 – 08.20
సంగవ కాలం        :      08.20 – 10.51
మధ్యాహ్న కాలం  :      10.51 – 01.22
అపరాహ్న కాలం   : మ 01.22 – 03.53
ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ ఏకాదశి
సాయంకాలం        :  సా 03.53 – 06.24
ప్రదోష కాలం         :  సా 06.24 – 08.41
నిశీధి కాలం          :   రా 11.43 – 12.29
బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.17 – 05.03

RSS
Follow by Email
Latest news