Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇలా చేస్తే… 100 సవత్సరాలు ఆరోగ్యంగా జివించే యోగము

  • ఇది  ఆగస్థుడు మహర్షి ద్వారా చెప్పబడినది. 

అమృతం తాగినవాళ్ళు దేవతలు, దేవుళ్ళు అనే పాట విన్నారుగా… అంటే అమృతం తాగినవాళ్ళకు మరణం అనేది లేదంటారుగా… కొన్ని   కొవందలయేళ్ళు జీవించారు అంటారు. అనేది మనం వినడమే కానీ చూడలేదు. కానీ ఈ అమృతం తాగినవాళ్లు అక్షరాలా వందేళ్లు జీవిస్తారని అంటున్నారు ఈ అయుర్వెద వైద్యులు చిరాయుష్ ఖాదర్. ఆ వివరాలు మీకోసం…!

భల్లాతక పాకము::–

భల్లాతక పాకము అంటే అమృతంతో సమానం  అంటారు డాక్టర్ ఖాదర్.

కావలసిన పదార్థాలు:–

  1. తొడిమలతోసహా రాలిన జీడిగింజలు.

తయారుచేయు విధానం :–

బాగా పండి గాలికి తొడిమలతోసహా రాలిన జీడిగింజలను ఒక కెజీ సేకరించి, ఇటుక చూర్ణముతో రుద్ది, లెదా అవు పెడ నిటిలొ ఆ గింజలను 5 రొజులు నానవేయాలి,  లెదా.. చెరువులొని బురదలొ 5 రొజులు నానవెసిన తరువాత వాటిని తిసి కడిగిన తరువాత  నీడలో ఎండబెట్టాలి. ఆలా ఎండిన తరువాత వాటిని చురాచురా పగలగొట్టాలి. అందులో 4 రేట్లు నీటిలో పోసి  1 వంతు మిగిలేటట్లుగా సన్నని మంటపై బాగా మరగ కాచి, చల్లార్చిన తర్వాత దానికి సమానంగా నేతిని కలిపి సగభాగం అయ్యేవరకు మరల కాచుకోవాలి. అనంతరం అందులో సగబాగము పంచదారను వేసి కరిగిపోయే వరకు బాగా కలియబెట్టు కోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని అలాగే ఏడు రోజులుంచినచో అది” అమృతము కంటే అధిక శక్తి గల అమృత భల్లాతక లేహ్యం” తయారగును.

ప్రాతః కాలమున లేచి దైవ ప్రార్ధన చేసుకొని అనుకులమగు మోతాదున సేవించవలెను.,అన్నము, పానము, ఎండ,మార్గగమనము, మైదునములందు పథ్యము లేదా అనగా కచ్హితమైన పత్యంలెదు.స్వేచ్ఛ విహారము గలవాడై  సేవించినచో బంగారపు కాంతియు ,అధికమైన ఇంద్రియ శక్తిని, అవ్యాహతమైన బుద్ధి బలమును కలవాడగును… ఊడిపోయిన దంతములు తిరిగివచ్చును .*నెరిసిన వెంట్రుకలు మరల నల్లని  కాటుకవలెను అగును .*చెడిపోయిన చర్మము మరల మంచిదగును.*చెవులు ,వ్రేళ్లు, ముక్కు ,తినివేయబడి ,క్రీములుపుట్టి, చికిత్స పొందలెనటువంటి కుష్ఠు రోగి కూడా  దినిని  సేవించిన క్రమముగా—-ఎండిన వృక్షము వర్షముచే తడిసి చిగూర్చి ప్రకాశించురీతి రోగ రహితుడై అందముగా తయారగును.. దీనిని నియమంగా  సేవించిన యడల 100 స0″”జీవించును. ఇది సమాస్త రసాయనమూలలోను గొప్ప శ్రేష్ఠమైనది.

గమనిక :– ఇది అందరు వారి అంతటవారె చెసుకొవడం తగదు, ఎందుకనగా పై జిడిగింజలు, కొంచెం చర్మానికి హాని కల్గించును, అనగా చర్మం, వాచటం, చర్మం ఉబ్బడం, చర్మంపై చిన్న చిన్న గుల్లలు లెదా ఎర్రగా అవ్వడం , ఇలాంటి రావచ్హు దిన్ని చాలా జాగ్రత్త గా వైద్దుని పర్యవెక్ఛనలొ చెసుకొని వైద్దుని సలహాతొ తిసుకొంటె మిరు అమరులుగా జివించవచ్చు, ఈ మందును ప్రస్థుంతం నెను చెసి రొజు ఉదయం వాడుతున్నానని డాక్టర్ ఖాదర్ తెలిపారు.

చాలా మంది పెద్ద పెద్ద వైద్యులు అయుర్వెద వైద్యులు  ఈ జిడి గింజల విషయంలో చాలామంది, దిని జొలికి పొరు. నెను చాలా మంది పెద్దవైద్ద్జులతొ మాట్లాడినప్పుడు నాకు అర్ద మైంది, 100 మందిలొ 95 మంది వరకు వీటిజొలికి పొరు, కాని నెను మా గురువుగారి అమొఘమైన పార్ములా ద్వారా ఎవరికి ఎలాంటి హాని కాకుండా చాలా సహజంగా వుండెలా చెసి ఇస్థానని ఖాదర్ తెలిపారు. ఇది చాలా గొప్ప ములికా గింజలు దినితొ సుమారు 10 రకాల మందులు చెయుదును, అన్ని కుడా నాకు మంచి పెరు తెచ్చి పెట్టినవే వేనని అయన అన్నారు.

ముఖ్యంగా ఆర్థరైటిస్ కి ఈ గింజలలొని పప్పు వలచి పెట్టాలి, ఈ గింజలలొని పప్పు వలిచెటప్పుడు తలనుంచి, కాలి వెళ్ళవరకు మొత్తం రెండు నుంచి ముడు రకాల బట్టలతొ వల్లంతా కట్టుకొని పప్పును తియాలి, ఈ పప్పును రొజు తిన్నా సర్వరొగ నివారిని లా పనిచెయును, ఈ పప్పు మాములు డ్రె ప్రుట్ లాగా రొజు కొన్ని తిసుకొవచ్హు అన్ని రకాల రొగాలకి తిసుకొవచ్చు, కాని తియడమె చాతాయన్న చాలా కష్టం.

***ఈ జిడిగింజలతొ చెసిన మందు క్యాన్స్ ర్ ని తగ్గించడం లొ అమొగం గా పనిచెస్థుంది.
ఇది క్యాన్స్ ర్ రాకుండా ముందు చూపుగా కుడా వాడుకొవచ్చును. కాని వైద్యుని పర్యవేక్షణలో మాత్రమె చేసి వాడుకోవాలని డాక్టర్ ఖాదర్ స్పష్టం చేసారు. ఈ భల్లాతక లేహ్యం కావలసిన వారు డాక్టర్ చిరాయుష్ ఖాదర్ 9980609030, 9859555999లలో సంప్రదించాయలని ఆయన కోరారు.

RSS
Follow by Email
Latest news