Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ v /s ముంబయి ఇండియన్

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టేన్ శామ్ కరన్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. ఛండీగఢ్ సమీపంలోని ముల్లన్ పూర్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది.  రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్  గాయంతో బాధపడుతున్నందున శామ్ కరన్ కెప్టెన్ పగ్గాలు అందుకున్నాడు. ధావన్  స్థానంలో హార్డ్ హిట్టర్ రిలీ రూసో జట్టులోకి వచ్చాడు. మరోవైపు, ముంబయి ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇరు జట్లు ఈ టోర్నీలో ఇప్పటిదాకా 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాల చొప్పున గెలిచాయి. దాంతో నేటి మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.

RSS
Follow by Email
Latest news