
ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం… 13 మంది మృతి
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా,





















