Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
తేదీ : 01 డిసెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయం : ఉ 06.20 / సా 05.33
సూర్య రాశి : వృశ్చికం | చంద్ర రాశి : కుంభం/మీనం
•••••••••••••••••••••••••••••••••••••••
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః మార్గశిరమాసం శుక్ల పక్షం 🌄
తిథి : అష్టమి ఉ 07.21 నవమి (02) ఉ 06.14 ఆపై దశమి
వారం : ‌గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం : శతభిషం ఉ 06.12 పూర్వాభాద్ర (02) తె 05.44
యోగం : హర్షణ ఉ 09.34 ఆ తదుపరి వజ్ర
కరణం : బవ ఉ 07.21 బాలువ రా 06.43
కౌలువ (02) ఉ 06.14 ఆపైన తైతుల

!!▪️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ▪️!!
వర్జ్యం : మ 12.29 – 02.03
దుర్ముహూర్తం : ఉ 10.04 – 10.49 మ 02.33 – 03.18
రాహు కాలం : మ 01.21 – 02.45
గుళిక కాలం : ఉ 09.08 – 10.32
యమ గండం : ఉ 06.20 – 07.44
ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు ప్రయాణం పనికిరాదు

!!▪️ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ▪️!!
👉 ఉ 07.30 – 10.00 సా 06.00 – 08.00 రా
అమృత కాలం : రా 09.53 – 11.27
అభిజిత్ కాలం : ఉ 11.34 – 12.18

!! ▪️ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ▪️ !!
ప్రాతఃకాలం : ఉ 06.20 – 08.34
సంగవకాలం : 08.34 – 10.49
మధ్యాహ్న కాలం : 10.49 – 01.04
అపరాహ్న కాలం : మ 01.04 – 03.18
ఆబ్ధీకం తిధి : మార్గశిర శుద్ధ నవమి
సాయంకాలం : సా 03.18 – 05.33
ప్రదోష కాలం : సా 05.33 – 08.06
నిశీధ కాలం : రా 11.31 – 12.22
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.38 – 05.29
🙏శుభం భూయాత్🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news