Author: Editorial Desk

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది, స్థానిక నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరికీ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో  “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ F-228” ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు తోరం రాజా తెలిపారు. అందులో భాగంగా  సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 18 తేదీ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని అయన…

Read More

➖ ఇంటికి ఆభరణం ఇల్లాలు  !! (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)👩‍❤️‍👨 * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య * చేరదీసేది భార్య * ఆకాశాన సూర్యుడు లేకపోయినా… ఇంట్లో భార్య లేకపోయినా… అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. * భర్త వంశానికి సృష్టికర్త * మొగుడి అంశానికి మూలకర్త, *కొంగు తీసి ముందుకేగినా… * చెంగు తీసి…

Read More

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.…

Read More

గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరాయింపు, చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగింద‌ని ఈసీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొదటి దశ పోలింగ్ లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. …

Read More

‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న గులాబీ బాస్. ఇక జరగబోయేదంతా చట్టప్రకారం జరిగే ప్రక్రియే… కామన్ గా నడిచే తంతే..కానీ అది…

Read More

–పేదలందరికీ ఇల్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..! — వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు ఈరోజు స్థానిక కోతి రాంపూర్ లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు కనకం దుర్గాప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాయికంటి శ్రీనివాస్ అధ్యక్షతన మహాసభ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన…

Read More

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗(01-12-2022) రాశి ఫలితాలు❗ మేషం 01-12-2022 సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ————————————— వృషభం 01-12-2022 మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో…

Read More

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 తేదీ : 01 డిసెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయం : ఉ 06.20 / సా 05.33 సూర్య రాశి : వృశ్చికం | చంద్ర రాశి : కుంభం/మీనం ••••••••••••••••••••••••••••••••••••••• 🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతౌః మార్గశిరమాసం శుక్ల పక్షం 🌄 తిథి : అష్టమి ఉ 07.21 నవమి (02)…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం రూ. 100 కోట్ల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించింది. ఈ సౌత్ గ్రూప్…

Read More

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిపిసిసి పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ మహాలక్ష్మి గుడి నుండి రామ్ మందిర్ విధిగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు…

Read More