Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తరలి రండి స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు : తోరం రాజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది, స్థానిక నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరికీ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో  “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ F-228” ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు తోరం రాజా తెలిపారు.

అందులో భాగంగా  సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 18 తేదీ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామని అయన తెలిపారు. అలాగే 19 న  అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నందు మధ్యాన్నం 2 గంటలకు ఆత్మీయ సమావేశాలు జరుగుతుందని రాజా వివరించారు.

స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గోని మన రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చేందడానికి సూచనలు సలహాలు ఇవ్వాలని అయన కోరుతూన్నారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్