Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇరాన్ లో అమెరికా దాడులు

ఇరాన్‌ లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌ నగరం పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2వేల పౌండ్ల బంకర్‌ బస్టర్‌ల తో దాడి చేసింది. దీంతో భారీగా

యూపీఐ ద్వారా చేసే ప్రతి ఉపసంహరణపైనా చార్జీల మోత

ఈ కొత్త ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. బుధవారం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం  ప్రారంభం కానున్న నేపథ్యంలో…  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తో పాటు, పలు బ్యాంకులు తమ

ఇలా చేస్తే… డయాబెటిస్ ని రివర్స్ చేయవచ్చు

ఏ వయసులో ఎక్సర్‌సైజ్‌లు మొదలు పెట్టినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్ల వయసులో రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి బ్లడ్‌

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌

దేశీయ స్టాక్ మార్కెట్‌ లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,565.22 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,583.22) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 488.20 పాయింట్ల నష్టంతో 22,331.40 వద్ద

రాజస్థాన్‌ రాయల్స్ V/S చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌లో ఈరోజు (సోమవారం) సాయంత్రం 7:30 గంటకి జరగనున్న తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. గత ఐపీఎల్‌ సీజన్ లో ఇప్పటిదాకా రాజస్థాన్‌కు ఆడిన సంజు శాంసన్‌

వరంగల్ మేయర్ అభ్యర్థిగా జంగా రాఘవ రెడ్డి…?

వరంగల్ ట్రై సిటీ తోపాటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు చిర పరిచితుడు, కరడు కట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ ప్రజా

ధురంధర్ పార్ట్ – 2 కి కొత్త చిక్కులు ..

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. ఈ సినిమా పార్ట్ – 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కానీ ఈ

మంత్రి పొంగులేటి సంస్థపై సీఐడీ కి ఆదేశిన రేవంత్ సర్కార్

అక్రమ మైనింగ్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థపై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సొంత కేబినెట్ లోని కీలక మంత్రికి చెందిన కంపెనీపై

ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ తీర్మానం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ, చట్టబద్ధత కల్పించి భవిష్యత్తులో ఏ శక్తీ మార్చలేని విధంగా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అమరావతి తీర్మానంపై చర్చ

అన్ని రికార్డులను తిరగరాస్తున్న దురంధర్ -2

ధురంధర్-2 చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. ధురందర్, ధురందర్-2 రెండు సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల జీవితకాల కలెక్షన్లను దాటాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.1,128 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు

హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

శ్రీరామనవమి పర్వదినం రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి

RSS
Follow by Email
Latest news