Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి రిజల్ట్స్ :

నిన్న తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగా . .. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.  ఇందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ మొబైల్ లో  results.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి తమ హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి నేరుగా ఫలితాలను పొందొచ్చు.

RSS
Follow by Email
Latest news