
బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి
ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా