Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com
Menu
సీఎం కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ నేతను – ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు…
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తర్వాత ఎంత సీనియర్ నేత ను నేనే అని వరుసగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నానని అన్నారు. మధ్య కాలంలో పలు వేదికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై పలు వ్యాఖ్యలు చేసి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యారు.
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. ఒకసారి ఎంపీగా గెలిచానని ప్రస్తుతం రాజకీయాలలో రాణిస్తున్నానని, ప్రజల ఆదరణ, అభిమానం కారణంగా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఎవరు ఏ రంగంలో రాణించాలి అన్నా కృషి, పట్టుదల రెండు అవసరమని పేర్కొన్న ఎర్రబెల్లి తను స్కూల్లో చదువుకున్న రోజుల్లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆటల్లో కూడా ఎప్పుడు తాను ముందుండే వాడినని, ఎన్నో బహుమతులను గెలుచుకునే వాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాజకీయాలలోకి తన తండ్రి ప్రోత్సాహంతో వచ్చానని, రాజకీయాలలో విజయం సాధించాలన్న కసితో, పట్టుదలతో తాను నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.
గతంలో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిగా భావించే ‘సమితి ప్రెసిడెంట్’ పదవికి తన తండ్రి పోటీ చేశారని, అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, మరో వర్గంతో తన తండ్రిని ఓడించిందని అన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో, కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. కసి, పట్టుదల ఉండడం వల్లే తాను టీడీపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించానన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!
బీజేపీ, బిఆర్ ఎస్ రెండు ఒకటే…!
సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం… సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
షూటింగ్ లో దుమ్ములేపుతున్న… “దుమారం”
ప్రేమ పేరుతో మోసం.. ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌పై కేసు
నేటి పంచాంగం
‘తిరగబడదాం-తరిమికొడదాం’
బండి సంజయ్‌కు బిగ్ ప్రమోషన్… నాలుగు రాష్ట్రాల బాధ్యతలు..?
ఈ నెల 26న కోటి మొక్కలు నాటాలి : సీఎస్ శాంతకుమారి
అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…
లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన శిక్ష : ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి
‘యుని’ సిటీ ప్లాట్ల వేలంలో పాల్గొనండి… కుడా చైర్మన్ సంగం రెడ్డి