వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మంగళవారం రాత్రి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చరిత్ర ఉందన్నారు. ఇది ఒక పోరాటాల గడ్డ అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజా పోరాటాల పై పోరాటం చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో […]
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందగా, మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అయన డిమాండ్ చేసారు. అలాగే చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఇకపోతే ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని […]
వరంగల్ రిం గు రోడ్డు పేరిట మరో లూటీ..!

వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మరో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతులనుంచి అతి తక్కువ ధరకే లాక్కున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఇప్పటికే తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని రేవంత్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై కీలక ఆరోపణలు చేశారు.
గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ హల్చల్

హైదరాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భవన్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు. సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు రానే లేదు. అయితే తాజాగా రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల గాంధీ తొలిసారి గాంధీ భవన్ ను సందర్శించారు. చారిత్రక కట్టడంగా ఉన్న గాంధీ భవన్‌కు తమ నేత రాహుల్ తొలి సారి రావడం సంతోషాన్నిచ్చిందని సదరు ట్వీట్‌లో రేవంత్ […]