జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ తెరకెక్కించిన లవ్ ఎంటర్ టైనర్ ” యువర్స్ బాబీ ‘. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నేడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ”యువర్స్ బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి గొప్ప ఎస్సెట్ కానుంది .. అలాగే ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా చిత్రానికి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నాం” అని అన్నారు .

సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్, ప్రాచీ థాకర్, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్ ,రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, సురేఖ వాణి, రూప లక్ష్మి, బేబీ జెనీషా తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఓపి: సూర్య ప్రకాష్ పిండి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: విజయ్ కూరాకుల , సంభాషణలు: వై సురేష్ కుమార్, గీత రచయితలు : రామ్ జోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కాసర్ల శ్యామ్ వరికుప్పల యాదగిరి, సనారే,

సింగర్స్ :రాహుల్ సిప్లిగంజ్ , శ్రీరామ్ చంద్ర, శ్రీకృష్ణ ,రేవంత్, సమీరా భరద్వాజ్ ,రమ్య బెహరా, వాగ్దేవి, సాహితీ, కీర్తన శర్మ, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి , కపిల్ మాస్టర్, ఫైట్స్ :నందు మాస్టర్ వై. రవి, ఆర్ట్: ఏ. వెంకటేష్,మేకప్: వి. సురేష్ బాబు, స్టిల్స్: ఆర్. అర్జున్ , కాస్ట్యూమ్స్:ఎం సుబ్బయ్య, కాస్ట్యూమ్ డిజైనర్ :గణేష్, కో డైరెక్టర్: చిమ్మన శ్యాంసుందర్రావు, ప్రొడక్షన్: గవర్ రాజు, ఎఫ్ డి సి: సురేష్ , పి ఆర్ ఓ: బి .వీరబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్ మురళి కృష్ణ, ప్రొడక్షన్ మేనేజర్స్:పి. జగదీష్, ఏ వాసుదేవ్, పోస్ట్ ప్రొడక్షన్:dg పోస్ట్ , సమర్పణ :శ్రీమతి మల్కాజిగిరి అనిత, మల్కాజిగిరి పలని, నిర్మాత :మల్కాజిగిరి రవికుమార్, దర్శకత్వం: రామమోహన్ . సి హెచ్.











