Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ పాఠకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ పాఠకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో జరుపుకున్న రాఖీ పండుగ ఫోటోను ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ కు  పంపించినట్లయితే ఫోటోను మా వెబ్ ఛానల్ లో ప్రచురిస్తాం. అలాగే మంచి ఫోటోకి బహుమతి కూడా ఇస్తాం. మీరు ఫోటోలు ఈరోజు  సాయంత్రం అయిదు గంటల లోపు మాత్రమే పంపించగలరు. మీ పేరు, అడ్రస్, మీరు ఫోటోలు వాట్సాప్ నెంబరు 8686803051కి  పంపించ గలరు. కేవలం వాట్సాప్ మెస్సేజ్ మాత్రమే చేయండి. కాల్స్ మాత్రం చేయకూడదు.

బన్న ప్రభాకర్ ,సీఎండీ ,

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ 

 

RSS
Follow by Email
Latest news