
బిగ్ ట్విస్ట్… అధిష్ఠానం పిలుపు.. విమానాశ్రయం నుండి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి..!
పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో