
సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతులమీదుగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం
కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ






















