
ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరాటాలు : సుభాన్
ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని (TNSF) రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కేంద్రంలోనిTNGO భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా