టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు గమనిక తెలంగాణలో ఈ నెల 9వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై పాస్ పోర్టు సైజ్ ఫొటోను