Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు గమనిక

 తెలంగాణలో ఈ నెల 9వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై పాస్ పోర్టు సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ ఫొటో 3 నెలలోపు దిగినదే అయి ఉండాలన్నారు. హాల్ టికెట్‌పై ఫొటో అతికించకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని పేర్కొన్నారు. ఈ నిబంధనను హాల్ టికెట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషయం ఆలస్యమైన అనుమతించారని తెలిపారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌