Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచిన ఇరాన్‌…తగ్గిన ముడి చమురు ధరలు

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్‌ ప్రకటించింది. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించనున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్‌ 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న

ప‌శ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిఘా

చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి మద్దతు ఇస్తోందని, క్షిపణుల తయారీకి ఉపయోగపడే ద్వంద్వ వినియోగ పారిశ్రామిక భాగాలను అందిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-ఇరాన్

అమెరిక ది పిరికిపంద చర్య : ఇరాన్

మరో రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే, ఇరాన్ లోని లావన్ ద్వీపంలోగల ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇది ఒక పిరికిపంద చర్యగా ఇరాన్ అభివర్ణించింది. 

ఓడిపోతామనే భయంతో కాల్పులవిరమణ డ్రామా : ఇరాన్ సుప్రీం లీడర్

అమెరికా తమతో యుద్ధాన్ని కొనసాగించలేకనే కాల్పుల విరమణ ప్రకటించిందని భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే మరిత నష్టాలపాలు కావలసి

అమెరికా తో చర్చల్లేవ్‌..! ద్వారాలు బంద్

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది.

ఈ రాత్రితో ఇరాన్ అంతం : ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌ నాగరికతను నేటి రాత్రితో అంతం చేసి రాతియుగంలోకి నెట్టివేస్తామని అన్నారు. ఆ దేశాన్ని మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించలేరని ‘ట్రూత్‌ సోషల్‌’ మీడియా

సర్‌ఛార్జీలని పెంచిన ఎయిరిండియా

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయిట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయంగా ప్రయాణ చార్జీలకు సంబంధించి, బుధవారం నుంచి

యుద్ధంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ

ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా యుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక ఎఫ్‌-15 యుద్ధవిమానాన్ని ఇరాన్‌ కూల్చివేసింది. శకలాలను ట్రక్కులో తరలిస్తున్న దృశ్యాలను ప్రభుత్వ

అమెరికా ఆర్మీ చీఫ్ తొలగింపు…!

అమెరికా సైన్యంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి వైదొలగాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‍సెత్ ఆదేశించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో

బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇరాన్ లో అమెరికా దాడులు

ఇరాన్‌ లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌ నగరం పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2వేల పౌండ్ల బంకర్‌ బస్టర్‌ల తో దాడి చేసింది. దీంతో భారీగా

రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ (ఇంధన) నిల్వలు పుష్కలంగా ఉన్నాయి :

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై ప్రల్లో ఆందోళనలు నెలకొన్నాయి.  హైదరాబాద్ పరిధిలో కొన్ని బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డు లు కనిపించాయి. దింతో

హార్ముజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ నౌకలు .. దట్ ఈజ్ భరత్

ఇరాన్ పై ఇజ్య్రాయెల్, అమెరికా గత 15 రోజులుగా వాదులు చేస్తూ భీకర యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇరాన్ ఓప్రక్కన యుద్ధం చేస్తూనే… తన మిత్ర దేశానికి సహాయం అందిస్తుంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్

RSS
Follow by Email
Latest news