న్యూస్ కవరేజికి వెళ్ళిన జర్నలిస్ట్ నదిలో గల్లంతు..
ప్రభుతాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వాడు జర్నలిస్ట్. ప్రజలకు ఏ సమస్యలు వచ్చిన ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు అందరికి తెలిసేలా తన వార్త కథనాలతో మీడియా ద్వారా అందరిని అప్రమత్తం చేస్తుంటారు.

తెలంగాణలో లో కురుస్తున్న బారి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండటంతో డ్యామ్ కు