Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అంతర్జాతీయ స్థాయిలో… తెలుగు చలన చిత్ర పరిశ్రమ..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయిని అందుకుందని బాలీవుడ్ దర్శకులు-నటీమణులు తెలుగు ఇండస్ట్రీని కొనియాడారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దాసరి ఒక ఇంటి పెద్ద లాగా ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. దాసరి జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా […]

మే 4న దాసరి ఫిలిం అవార్డ్స్

దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని ప్రతిభ కలిగిన దర్శకులను సత్కరించనున్నారు. భారతదేశం లోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులను సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలింఛాంబర్ లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేష్ నాయుడు, నెహ్రు, చైతన్య జంగ, విజయ్ వర్మ పాకలపాటి తదితరులు పాల్గొన్నారు!! ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ.. […]

Latest news