Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెరపైకి జయలలిత మృతి కేసు : శశికళ సహా పలువురిపై విచారణ!

జయలలిత మృతి కేసుకు సంబంధించి తమిళనాట మళ్ళి హాట్ టాపిక్ కానుంది. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్‌, అప్పటి ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తదితరులను ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రివర్గం నిన్న సాయంత్రం సమావేశమైంది. కమిషన్ సిఫార్సులపై తొలుత న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. మొత్తం మీద శశికళ సహా పలువురిని విచారించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది.

RSS
Follow by Email
Latest news
వైశాఖమాసలో వివిద ఆలయాల్లో జరిగే కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 20న మేడిగడ్డ కు సీఎం రేవంత్‌ రెడ్డి : కోహ్లీ లైక్ తో ఒక్క రోజులో పాపులరైన అమ్మాయి మరోసారి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సన్‌రైజర్స్ జట్టులోకి డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికా  స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ సరైన మెజారిటీ లేక వీగిపోయిన ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచిన ఇరాన్‌...తగ్గిన ముడి చమురు ధరలు తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన... ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు ఏపీకి రానున్న మరో భారీ కంపెనీ... వేలాది మందికి ఉపాధి అవకాశాలు