卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐
🌹శుక్రవారం🌹
🪷17ఏప్రిల్2026🪷
స్వస్తి శ్రీ పరాభవ
నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతౌః
చైత్రమాసం – కృష్ణ పక్షం
తిథి : అమావాస్య సా 05.21 ఉపరి వైశాఖం ప్రారంభం
వారం : శుక్రవారం
నక్షత్రం : రేవతి మ 12.02 వరకు ఉపరి అశ్విని
సాధారణ శుభ సమయాలు
—ఈరోజు లేవు—
అమృత కాలం : ఉ 09.50 – 11.18 & రా 03.12 – 04.39 తె
వర్జ్యం : ఈరోజు లేదు
దుర్ముహూర్తం : ఉ 08.21 – 09.12 మ 12.32 – 01.22
రాహు కాలం :ఉ10.33 – 12.07
యమగండం :మ 03.15 – 04.49
సూర్యోదయం :ఉ 05.59
సూర్యాస్తమయం :సా 06.33
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
బ్రాహ్మీ ముహూర్తం :తె 04.19 – 05.05
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷
సంఖ్యా జాతిః క్రియాశక్తిః
ప్రకృతిర్మోహినీ మహీ
🪷ఓం శ్రీ🪷
🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷











