Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కామారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా

“తెలుగు యువత”ఆధ్వర్యంలో “కొవ్వొత్తుల ర్యాలీ..

“తెలుగు యువత” మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, ECIL X Roads లో “కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే వరంగల్ లోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా

వీధికుక్కలు దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం..

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో గత ఆదివారం వీధికుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బాలుడి కుటుంబానికి GHMC.. రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం..!

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13 న జరగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభం అయింది. ఇందుకు సంబందించి వైస్సార్సీపీ నుంచి ఐదు నామినేషన్లు దాఖలు అయినాయి. కాగా, నామినేషన్ల

బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి

మరోసారి బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో ఉన్న  నరేష్ ఫై దాడి చేసారు. నరేష్ కొద్దీ రోజుల క్రితం అయ్యాప్పస్వామి ఫై అనుచిత

ఈరోజు మార్కెట్ బంగారం ధరలు…

మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500

ప్రీతి కుటుంబానికి 30 లక్షల పరిహారం… ఒకరికి ఉద్యోగం…

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు బలై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్

సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం

శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ

నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు :

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు: ఇప్పటి వరకు నడిచిన దూరం 329.1 కి.మీ. యువగళం పాదయాత్ర 25వ రోజు షెడ్యూల్(23-2-2023) శ్రీకాళహస్తి నియోజకవర్గం… *ఉదయం*  8.00 – జీలపాలెం (రేణిగుంట

యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కక్షపూరితంగా దాడి జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ నాయకులు అన్నారు. బుధవారం కాజిపేట లో ని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద

అంబర్ పేటలో విషాదం…వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌ లోని అంబర్ పేటలో ‍విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో

RSS
Follow by Email
Latest news