Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రేపు ఈడీ విచారణ… చెల్లి కోసం అన్న ఢిల్లీకి..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్

10/03/2023 శుక్రవారం రాశిఫలాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ మేష రాశి వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 మార్చి 10, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.19 / సా 06.16⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి :

నానక్ రామ్ గూడ కు తరలనున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,

విచార‌ణ‌ను మేము ఎదుర్కొంటాం… ఆ ద‌మ్ము మీకుందా…? మంత్రి కెటిఆర్

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కెటిఆర్ మెదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోడీ

ఢిల్లీలో కవిత దీక్షకు ఇచ్చిన అనుమతి రద్దు…

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ

దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ దే : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ

కర్ణాటకలో ఎన్నికల బరిలో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలపాలని ఎంఐఎం ఛీఫ్ సదుద్దీఅన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను

06-03-2023 సోమవారం…రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ మేష రాశి : వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V మార్చి 06, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.22 / సా 06.15⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి

నా భార్య అలిగింది, ఆమెను బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలి : పోలీస్ ఇన్‌స్పెక్టర్

హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు నా భార్య అలిగింది, ఆమెకు నచ్చజెప్పి, బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టో(తో)ల్ వసూల్

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టోల్ చార్జీలను  కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. 5 నుంచి 10 శాతం మేర పెంచాలని

RSS
Follow by Email
Latest news