Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
మార్చి 10, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.19 / సా 06.16⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కన్య/తుల
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం కృష్ణపక్షం
====================================
తిథి : తదియ రా 09.42 తదుపరి చవితి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : చిత్త పూర్తిగా రోజంతా రాత్రితో సహా
యోగం : వృద్ధి రా 08.40 తదుపరి ధృవ
కరణం : వణజి ఉ 09.21 భద్ర రా 09.42 ఆపైన బవ
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : మ 02.22 – 04.03
దుర్ముహుర్తములు : ఉ 08.43 – 09.31 మ 12.42 – 01.30
రాహు కాలం : ఉ 10.48 – 12.18
గుళిక కాలం : ఉ 07.49 – 09.19
యమ గండం : మ 03.17 – 04.47
ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 07.00 – 08.30 సా 05.00 – 06.00
అమృత కాలం : మ 12.27 – 02.08
అభిజిత్ కాలం : ప 11.54 – 12.42
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.19 – 08.43
సంగవకాలం : 08.43 – 11.06
మధ్యాహ్న కాలం : 11.06 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 03.53
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ బ॥ తదియ
సాయంకాలం : సా 03.53 – 06.16
ప్రదోష కాలం : సా 06.16 – 08.41
నిశీధ కాలం : రా 11.53 – 12.42
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.42 – 05.31
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news