Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత్ వి అన్ని దొంగ లెక్కలు : ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) భార‌త దేశంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. కరోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు చెపుతుందని డబ్ల్యూహెచ్ఓ  తీవ్ర విమ‌ర్శ‌లు ఆరోపణలు చేస్తుంది. తమకు అందిన సమాచారం ప్రకారం భారత్ లో క‌రోనా ప్ర‌భావంతో 40.7 ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌ని తెలిపింది. కానీ భార‌త్ మాత్రం త‌మ దేశంలో కరోనా మరణాల శాతం చాలా త‌క్కువగా ఉందని దొంగ లెక్క‌లు చెప్పింద‌ని కీల‌క ఆరోప‌ణ‌లు చేసింది.

RSS
Follow by Email
Latest news
వైశాఖమాసలో వివిద ఆలయాల్లో జరిగే కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 20న మేడిగడ్డ కు సీఎం రేవంత్‌ రెడ్డి : కోహ్లీ లైక్ తో ఒక్క రోజులో పాపులరైన అమ్మాయి మరోసారి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సన్‌రైజర్స్ జట్టులోకి డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికా  స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ సరైన మెజారిటీ లేక వీగిపోయిన ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచిన ఇరాన్‌...తగ్గిన ముడి చమురు ధరలు తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన... ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు ఏపీకి రానున్న మరో భారీ కంపెనీ... వేలాది మందికి ఉపాధి అవకాశాలు