Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ కుటుంబం :

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజశేఖర్ కుటుంబం సాంప్రదాయక దుస్తులు ధరించి తిరుమల మెట్ల మార్గం గుండా

కొడాలి నాని కి కీలక పదవి

గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈనేపథ్యంలో నాని కొంత అసంతృపితో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో నానికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టనున్నట్లు తెలిసింది.

ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు

నేటి పంచాంగం

?️శ్రీ గురుభ్యోనమః?తేదీ : ఏప్రిల్ 11, 2022, వారం : సోమవారం,శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షంతిథి : దశమి రా1.24 వరకునక్షత్రం : ఆశ్రేష

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం

పన్నుల పేరుతొ ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో… ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు… సగానికి సగం దోచుకునుడే… సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గొప్పలు చెపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… మరోవైపు పన్నుల రూపంలో సగానికి సగం ప్రజల

హీరోయిన్ గా… క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విజయనగరం చిన్నది

కష్టాలు ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతారు మరికొందరు వాటికి ఎదురు తిరుగుతారు. కష్టాల కొలిమిలో తమను తాము సానబెట్టుకుంటారు. అలాగే ఈ రెండో కోవకు చెందిన చిన్నది విజయనగరం చిన్నది, ఆమె “రావిపల్లి సంధ్యారాణి”. “వెండి

ర‌ష్యాకు గ‌ట్టి ఎద‌రు దెబ్బ…మానవ హక్కుల మండలి నుంచి తొలగింపు

ఐక్య‌రాజ్య స‌మితి లోని సభ్య దేశాలయొక్క మాన‌వ హ‌క్కుల మండలి (హ్యూమ‌న్ రైట్స్ కౌన్సిల్‌) నుంచి ర‌ష్యా ను బహిష్కరించారు. ఈ మేర‌కు ఐరాస స‌ర్వ ప్ర‌తినిధుల స‌భ (జ‌న‌ర‌ల్ అసెంబ్లీ) గురువారం కీల‌క

నేటి పంచాంగం

?️శ్రీ గురుభ్యోనమః?శుక్రవారం,ఏప్రిల్ 8, 2022శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షంతిథి:సప్తమి రా8.25 తదుపరి అష్టమివారం : శుక్రవారంనక్షత్రం : ఆర్ద్ర రా11.24 వరకువర్జ్యం : ఉ6.07

RSS
Follow by Email
Latest news