
ఇడుపులపాయలో వైఎస్ఆర్కు ఘన నివాళి
వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో తన తండ్రికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు.