Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇస్రో మరో ప్రయోగానికి సిద్దం : 30న నింగిలోకి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ56

ఇటీవలే చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది.

RSS
Follow by Email
Latest news