అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…
గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు శుభవార్త. ఇన్నిరోజులు దంచి కొడుతున్న ఎండలు ఇక శాంతించనున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి