Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీకి రానున్న మరో భారీ కంపెనీ… వేలాది మందికి ఉపాధి అవకాశాలు

ఓ ప్రముఖ సంస్థ ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వారీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే ఆ సంస్థ తన కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.

RSS
Follow by Email
Latest news