కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసిన కేంద్రం …
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దు చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సభ్యులతో పాటు ఇతర