ఏపీలో పురుడుపోసుకున్న మరో కొత్త పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్‌కుమార్ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ..