Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు… మంత్రి నారాయణ

తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి గారూ… మా సంపూర్ణ సహకారం మీకే” : కొణిదెల నాగబాబు

హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కూల్చివేత పై స్పందించిన కాంగ్రెస్ నేత పల్లం రాజు

హైడ్రా కూల్చివెతలపై ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు  ఎక్స్‌ వేదికగా స్పందించారు .  దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా

హైడ్రా కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను హైడ్రా కూల్చిన తర్వాత స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించిన నారాయణ సోమవారం మీడియాతో

‘హైడ్రా’తో అక్రమార్కుల గుండెల్లో గుబులు .. అన్ని పార్టీల నేతల్లో అలజడి !

హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజు నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే… నోటీసులే లేకుండా ఎప్పుడు కూల్చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌

జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే .  ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ

RSS
Follow by Email
Latest news