
ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ డైలీ రాశి ఫలితాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(12-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 12-07-2022 దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.