
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం
పన్నుల పేరుతొ ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో… ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు… సగానికి సగం దోచుకునుడే… సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గొప్పలు చెపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… మరోవైపు పన్నుల రూపంలో సగానికి సగం ప్రజల