ప్రారంభమైన బోనాలు ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని