రేవంత్ రెడ్డి గారూ… మా సంపూర్ణ సహకారం మీకే” : కొణిదెల నాగబాబు
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి