Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ పొగడింపు : జిల్లా సంక్షేమ అధికారి

దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు.  2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం శాఖ వారి ఆద్వర్యంలో కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ISPSC లాంటి ఉద్యోగ పోటీ పరికలలో రాణించేందుకు తరగతులను ఉచితంగా నిర్వహించనున్నట్లు అయన తెలిపారు, ఇట్టి దరఖాస్తు చివరి తేదీ  11.04.2022 వరకు ఉండగా దానిని  తేదీ : 18.04.2022, […]

Latest news