Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న దసరా…!

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. మార్చి 30 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది.

RSS
Follow by Email
Latest news