
ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ పొగడింపు : జిల్లా సంక్షేమ అధికారి
దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల