
ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిపిసిసి పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో