
కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్.. రేపు సీఎల్పీ భేటీ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటిపోయి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 8 గంటలకు